అదనపు తరగతి గదులు నిర్మాణంకు శంకుస్థాపన: జడ్పీ చైర్మన్, పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్
పాలకొల్లు పట్టణం బ్రాడిపేట AVSM హైస్కూల్ అదనపు తరగతి గదులు నిర్మాణం కొరకు మున్సిపల్ సాధారణ నిధులు సుమారు రూ,కోటి ముప్పై అరు లక్షల రూపాయలు నిధులతో "నాడు నేడు ఫేజ్-2" ద్వారా నిర్మించనున్న అదనపు తరగతి గదులు నిర్మాణం కొరకు శంకుస్థాపన చేసి జడ్పీ చైర్మన్ మరియు పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్,
ఈ కార్యక్రమంలో SC కమిషన్ మెంబర్ చెల్లెం ఆనంద్ ప్రకాష్, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ యడ్ల తాతాజీ ,పార్టీ నాయకులు గుణ్ణం నాగబాబు, పట్టణ అధ్యక్షులు చందక సత్తిబాబు,యలకల రంగ, గెదల నరసింహారావు, శంకరాపు శ్రీను,విజ్జడ చినబాబు,జోగి వెంకటేశ్వరరావు, మోర్తా గిరీష్,బండి రమేష్,కెల్ల దుర్గారావు,కెల్ల పెద్దిరాజు,శివ కుమార్
,పట్టణ, మండల పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.