అదనపు తరగతి గదులు నిర్మాణంకు శంకుస్థాపన : జడ్పీ చైర్మన్, పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్
అదనపు తరగతి గదులు నిర్మాణంకు శంకుస్థాపన: జడ్పీ చైర్మన్, పాలకొల్లు నియోజకవర్గ వైసీపీ ఇంఛార్జ్ కవురు శ్రీనివాస్ పాలకొల్లు పట్టణం బ్రాడిపేట AVSM హైస్కూల్ అదనపు తరగతి గదులు నిర్మాణం కొరకు మున్సిపల్ సాధారణ నిధులు సుమారు రూ,కోటి ముప్పై అరు లక్షల రూపాయలు నిధులతో "నాడు నేడు ఫేజ్-2" ద్వారా నిర్…